హైదరాబాద్‌ను చుట్టుముట్టి.. వైరస్‌ను తుదముట్టించాలి : సీఎం కేసీఆర్
హైదరాబాద్ దాని చుట్టుప్రక్కల జిల్లాలు తప్ప కరోనా రాష్ట్రంలో అదుపులోనే ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కావునా హైదరాబాద్‌ను చుట్టుముట్టి వైరస్‌ను తుదముట్టించాలని సీఎం పేర్కొన్నారు. కరోనా నివారణ, లాక్‌డౌన్‌పై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీ…